భారత్, పాకిస్థాన్ ల మధ్య పరిస్థితులు క్రమంగా శాంతిస్తున్నాయి. కాల్పుల విరమణ అనంతరం సరిహద్దు రాష్ట్రాల్లో మళ్లీ పాత పరిస్థితుతుల ఏర్పడుతున్నాయి. కశ్మీర్ లో పరిస్థితులు కాస్త మెరుగైనట్లు కనిపిస్తోంది. ఆపరేషన్ సిందూర్ లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

06:16 AM (IST) May 13
Ayurvedic Tips To Cure Joint Pains: ఈ రోజుల్లో చాలామంది మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. జీవనశైలిలో మార్పుల వల్ల చిన్న వయస్సు నుండే ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే.. సులభంగా జాయింట్ పెయిన్ నుండి ఉపశమనం పొందడానికి ఆయుర్వేదిక్ పద్ధతి ఉత్తమం అని చెప్పాలి. ఇంతకీ ఆ ఆయుర్వేద చిట్కాలు ఏంటి? ఆ చిట్కాలను ఎలా పాటించాలో ఓ లూక్కేయండి.
పూర్తి కథనం చదవండి10:19 PM (IST) May 12
సినిమాల్లో కలిసి నటించిన తర్వాత నిజ జీవితంలో ఒక్కటైన జంటలు బాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారు. అలాంటి 10 జంటల కథ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి09:22 PM (IST) May 12
India Pakistan conflict: పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్-పాక్ సైనిక అధికారుల మధ్య హాట్‌లైన్‌లో తొలిసారి చర్చలు జరిగాయి. ఇరువైపుల నుంచి కాల్పులు, దాడులు, దుందుడుకు చర్యలు ఉండకూడదని ప్రస్తావించారు.
పూర్తి కథనం చదవండి09:12 PM (IST) May 12
పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. జాతిని ఉద్దేశిస్తూ ప్రధాని చేసిన కీలక వ్యాఖ్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి09:04 PM (IST) May 12
PM Modi: ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పినట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై చర్య తాత్కాలికంగా నిలిపివేశారు, భవిష్యత్ చర్యలు పాకిస్తాన్ వైఖరిపై ఆధారపడి ఉంటాయని చెప్పారు.
పూర్తి కథనం చదవండి09:03 PM (IST) May 12
పాకిస్తాన్‌కు ఉగ్రవాదంపై ప్రధాని మోదీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. 'ఆపరేషన్ సింధూర్' గురించి చెబుతూ, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ ఎలా ధ్వంసం చేసిందో వివరించారు.
పూర్తి కథనం చదవండి08:49 PM (IST) May 12
ఆపరేషన్ సింధూర్, భారత్-పాక్ ఘర్షణ తర్వాత ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
పూర్తి కథనం చదవండి08:45 PM (IST) May 12
ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ యూపీఐ పేమెంట్స్ ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ యూపీఐ లావా దేవీలు చేస్తున్నారు. అయితే తాజాగా సోమవారం యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడ్డాయి. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ఈ వాలెట్స్‌లో లావాదేవీలు ఆగిపోయాయి.
08:23 PM (IST) May 12
ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన సంఘటనలతో పాటు భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ ఏం అన్నారంటే..
08:05 PM (IST) May 12
భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణకు తానే కారణమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే పలుసార్లు తెలిపిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయన్న విషయాన్ని కూడా మొదట ట్రంప్ ప్రకటించారు. కాగా తాజాగా మరోసారి ట్రంప్ భారత్, పాకిస్థాన్‌ల ఉద్రిక్తతలపై స్పందించారు.
07:39 PM (IST) May 12
Salaries Hikes: ఆంధ్రప్రదేశ్ లో గెస్ట్ లెక్చరర్ల జీతాన్ని గంటకు రూ.375కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, వీరు నెలకు గరిష్టంగా రూ.27,000 అందుకోనున్నారు.
07:32 PM (IST) May 12
ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. దేశంలో మావోయిస్టులను లేకుండా చేయాలన్న సంకల్పంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నిత్యం ఎన్‌కౌంటర్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.
07:07 PM (IST) May 12
ఎస్‌బిఐ 2964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్లు మే 9 నుంmr మే 29, 2025 వరకు sbi.co.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి07:06 PM (IST) May 12
Tech News: మన జీవితంలో స్టార్ట్ ఫోన్స్ భాగమయ్యాయి. కొంతమంది ఫోన్లు లేకుండా అరక్షణం కూడా ఉండలేకపోతున్నారు. మరోవైపు.. కొంతమంది ఫోన్ ను ఫోన్ లాగా కాకుండా పర్సులాగా మార్చేశారు. తమ ఫోన్స్ బ్యాక్ కవర్ లో కార్డ్ లేదా నోట్ పెడుతుంటారు. అయితే.. మీరు ప్రమాదంలో ఉన్నట్లేనట. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ఏ క్షణమైన పేలవచ్చంట. ఇంతకీ కారణమేంటీ? ఫోన్లు పేలకుండా తీసుకోవాల్సిన జాగ్రతలేంటీ? ఓ లూక్కేయండి.
పూర్తి కథనం చదవండి06:46 PM (IST) May 12
Virat Kohli: లెజెండరీ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో భారత టెస్ట్ క్రికెట్‌లో యుగం ముగిసింది. 68 టెస్ట్‌లలో 40 విజయాలు అందించి భారత టెస్టు క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా విరాట్ కోహ్లీ గుర్తింపు పొందాడు.
పూర్తి కథనం చదవండి06:07 PM (IST) May 12
డాక్టర్‌ను కలిసినప్పుడు ముందుగా మన నాలుకను పరిశీలిస్తారనే విషయం చాలామందికి తెలిసిందే. నాలుకను గమనించడం ద్వారా శరీరంలో జరుగుతున్న ఆరోగ్య సమస్యలపై ఓ అవగాహన వస్తుంది. సాధారణంగా పింక్ కలర్‌లో సాఫ్ట్‌గా ఉండే నాలుక ఆరోగ్యానికి సంకేతంగా భావిస్తారు. అయితే నాలుక రంగులో మార్పులు కనిపిస్తే, అది ఒక హెచ్చరికగా పరిగణించాలి.
05:49 PM (IST) May 12
ఇండియాతో కాల్పుల విరమణ తర్వాత, పాకిస్తాన్ కి చైనా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుతామని చెప్పింది. దీంతో చైనా, పాకిస్థాన్ ల మధ్య ఉన్న మైత్రిని మరోసారి ప్రపంచాన్ని చాటి చెప్పింది.
పూర్తి కథనం చదవండి04:54 PM (IST) May 12
Virat Kohli Retirement: 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పరిష్కరించడంలో రవిశాస్త్రి కీలక పాత్ర పోషించారని అప్పట్లో రిపోర్టులు పేర్కొన్నాయి. తాజాగా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై రవిశాస్త్రి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
పూర్తి కథనం చదవండి04:34 PM (IST) May 12
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ఆ ఉద్రిక్తలు శాంతించాయి. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారని తెలుస్తోంది. దీంతో ప్రధాని ఏం మాట్లాడనున్నారన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
04:30 PM (IST) May 12
india Pakistan: పాకిస్తాన్ అణ్వాయుధ నిల్వ కేంద్రం ఎక్కడుందో భారత సైన్యం చెప్పాల్సిన అవసరం లేదనీ, ముఖ్యంగా అది తెలియదని సైన్యం స్పష్టం చేసింది.
పూర్తి కథనం చదవండి03:57 PM (IST) May 12
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ బజాజ్ మార్కెట్లోకి కొత్త బైక్ ను తీసుకొచ్చింది. బజాజ్ ప్లాన్ 110 NXT పేరుతో ఈ బైక్ ను తీసుకొచ్చారు. ఇందులో అధునాతన ఫీచర్లను అందించారు. ఈ బైక్ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి03:28 PM (IST) May 12
Virat Kohli Rohit Sharma: భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ, టెస్ట్ క్రికెట్‌కు తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ పెట్టిన భావోద్వేగపూరిత పోస్ట్ తో రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు. అంతకుముందు రోహిత్ శర్మ కూడా టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో బీసీసీఐ చర్యలు చర్చనీయాంశంగా మారాయి.
పూర్తి కథనం చదవండి03:06 PM (IST) May 12
పాకిస్తాన్ దాడులను అడ్డుకునేలో భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కీలకంగా పనిచేసింది, ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన దాడులు జరిపింది.
పూర్తి కథనం చదవండి03:01 PM (IST) May 12
ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్, విజయ్ కోసం తన వద్ద రెండు కథలు ఉన్నాయని చెప్పారు.
పూర్తి కథనం చదవండి02:55 PM (IST) May 12
పహల్గామ్ దాడులకు ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరుతో చేపట్టిన ఆపరేషన్‌లో పాకిస్థాన్‌లోని పలు ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసమయ్యాయి. అయితే దీనిపై పాకిస్థాన్ ప్రతిచర్యకు దిగింది. భారత ఆర్మీ ఉగ్రవాదులపై దాడి చేస్తే, పాకిస్థాన్ మాత్రం సామాన్యులను టార్గెట్ చేసుకుంది. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది.
02:54 PM (IST) May 12
India Pakistan: అణుబాంబులున్నాయని బెదిరిస్తూ వచ్చిన పాకిస్తాన్.. యుద్ధ విరామం కోసం అమెరికా కాళ్లుపట్టుకుందాం? దీని వెనుక అసలు కథ వేరే ఉంది! పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి02:46 PM (IST) May 12
రియల్ స్టార్ ఉపేంద్ర, ప్రియాంక కుమారుడు ఆయుష్ తన 21వ పుట్టినరోజును జరుపుకున్నారు. కుటుంబ సమేతంగా మంత్రాలయానికి కూడా వెళ్లారు.
02:35 PM (IST) May 12
రవి మోహన్ పెళ్లయ్యాక ఆయన్ని ఆర్తీ, ఆమె అత్తగారు సుజాత తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారని నిర్మాత బాలాజీ ప్రభు చెప్పారు.
పూర్తి కథనం చదవండి02:22 PM (IST) May 12
చైనా దిగుమతులపై 145% సుంకాలు మే 14 నాటికి 10% కి తగ్గుతాయి, ఫెంటానిల్‌పై 20% సుంకాలు అలాగే ఉంటాయి.
పూర్తి కథనం చదవండి02:11 PM (IST) May 12
ఆపరేషన్ సింధూర్‌లో ఇండియా చేర్చిన ఆధారాలతో పాక్ సైన్యం భయోత్పాదకులకు అండగా ఉన్నట్టు ప్రపంచానికి బలమైన సాక్ష్యాలు అందాయి.
పూర్తి కథనం చదవండి02:09 PM (IST) May 12
ప్రముఖ దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి చాలా కాలం విరామం తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టనున్నారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ఆయన తాజాగా ఒక ప్రత్యేకమైన సినిమాతో పునరాగమనాన్ని ప్రకటించారు.
పూర్తి కథనం చదవండి02:04 PM (IST) May 12
ఇండియన్ రైల్వే సీనియర్ సిటిజన్లకు టికెట్ డిస్కౌంట్‌ల విధానంలో మార్పులు చేసింది. ఇకపై 70 ఏళ్లు పైబడిన వారికి స్లీపర్, జనరల్ క్లాస్‌లలో 40% డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
పూర్తి కథనం చదవండి01:56 PM (IST) May 12
కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రయాణాన్ని పంచుకున్నారు, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు.
పూర్తి కథనం చదవండి01:50 PM (IST) May 12
మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన ఇండియా, పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO)ల చర్చలు వాయిదా పడ్డాయి. ఈ చర్చలు సాయంత్రం జరుగుతాయని అంచనా.
పూర్తి కథనం చదవండి01:48 PM (IST) May 12
Virat Kohli: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీని తర్వాత, కోహ్లీ పాత ఇంటర్వ్యూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
01:46 PM (IST) May 12
యుద్ధం అనేది ఒక తీవ్రమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. మరో మార్గం లేనప్పుడు మాత్రమే ఒక దేశం యుద్ధానికి వెళుతుంది.
పూర్తి కథనం చదవండి01:37 PM (IST) May 12
హాలీవుడ్ సూపర్‌స్టార్ టామ్ క్రూజ్ మరోసారి తన స్టంట్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఆదివారం మధ్యాహ్నం లండన్‌లోని బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ (BFI) ఐమాక్స్ భవనంపై నిలుచున్న టామ్ క్రూజ్‌ను ఫోటోగ్రాఫర్లు చిత్రీకరించారు.
పూర్తి కథనం చదవండి01:32 PM (IST) May 12
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసిన తర్వాత, పరిస్థితి చక్కబడటంతో వాటిని తిరిగి తెరిచారు.
పూర్తి కథనం చదవండి01:13 PM (IST) May 12
ఇప్పుడు సినిమాలు 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు వసూలు చేయడం పెద్ద ట్రెండ్ అయిపోయింది. అయితే ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్ మొదటి 100 కోట్ల సినిమా ఏదో మీకు తెలుసా?
పూర్తి కథనం చదవండి01:09 PM (IST) May 12
Top 5 unbreakable Test records of Virat Kohli: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ లో అనేక రికార్డులు సాధించాడు. కింగ్ కోహ్లీ సాధించిన టాప్-5 అన్‌బ్రేకబుల్ రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.