MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • రూ. 70 వేల‌లో స్ట‌న్నింగ్ బైక్‌...USB పోర్టుతో పాటు మ‌రెన్నో సూప‌ర్ ఫీచ‌ర్స్

రూ. 70 వేల‌లో స్ట‌న్నింగ్ బైక్‌...USB పోర్టుతో పాటు మ‌రెన్నో సూప‌ర్ ఫీచ‌ర్స్

ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ బజాజ్ మార్కెట్లోకి కొత్త బైక్ ను తీసుకొచ్చింది. బజాజ్ ప్లాన్ 110 NXT పేరుతో ఈ బైక్ ను తీసుకొచ్చారు. ఇందులో అధునాతన ఫీచర్లను అందించారు. ఈ బైక్ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

2 Min read
Author : Narender Vaitla
Published : May 12 2025, 03:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
2025 బజాజ్ ప్లాటినా 110 NXT

2025 బజాజ్ ప్లాటినా 110 NXT

భారత్‌లో బజాజ్ ఆటో ప్లాటినా 110 కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ 2025 వెర్షన్ బజాజ్ ప్లాటినా 110 NXT పేరుతో తీసుకొచ్పిచారు.సరికొత్త మోడల్, ఫీచర్లతో కొత్త బజాజ్ ప్లాటినాను లాంచ్ చేశారు. OBD-2B నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్ లో మార్పులు చేశారు. ఈ అప్‌డేట్‌లు స్టాండర్డ్ మోడల్ కంటే ₹2,600 ధర పెరగడానికి కారణమైంది. 

అప్‌డేట్ చేసిన ప్లాటినా 110 NXTలో అంతకు ముందు మోడల్ లో ఉన్న ఇంజన్ ను అందించారు. అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన OBD-2B నిబంధనలకు అనుగుణంగా దీనిలో మార్పులు చేశారు. 115.45cc ఇంజిన్ తో తీసుకొచ్చారు. ఇందులో 8.5 bhp గరిష్ట శక్తి, 9.81 Nm  టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదనంగా, ఎలక్ట్రానిక్ కార్బ్యురేటర్ ఇప్పుడు ఫ్యూయల్ ఇంజెక్షన్ యూనిట్ ద్వారా భర్తీ చేశారు. 

24
కొత్త బజాజ్ ప్లాటినా 110 NXT

కొత్త బజాజ్ ప్లాటినా 110 NXT

2025 బజాజ్ ప్లాటినా మునుపటి మోడల్‌లో కనిపించే అదే ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఇప్పుడు హెడ్‌లైట్ సిస్టమ్ చుట్టూ క్రోమ్ బెజెల్ ముందు భాగంలో LED DRLలతో ఎరుపు-నలుపు, సిల్వర్-నలుపు, పసుపు-నలుపు రంగులలో లాంచ్ చేశారు. అలాగే, ఫ్యూయల్ ట్యాంక్‌పై కొత్త గ్రాఫిక్స్ ను అందించారు. అదనంగా డిజిటల్ కన్సోల్ పైన USB ఛార్జింగ్ పోర్ట్‌ను బ్రాండ్ ను యాడ్ చేశారు. 

ప్లాటినా NXT 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, గ్యాస్-ఛార్జ్డ్ ప్రీలోడ్-సర్దుబాటు చేయగల డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్లు సస్పెన్షన్ డ్యూటీని నిర్వహిస్తాయి.ధర విషయానికొస్తే 2025 బజాజ్ ప్లాటినా 110 NXT రూ. 74,214కి లభిస్తోంది. 

Related Articles

Related image1
Maruti Alto K10: కేవలం రూ.6,000 ఈఎంఐతో ఈ కారు సొంతం చేసుకోండి
Related image2
టీవీఎస్ నుంచి కొత్తగా సీఎన్జీ, ఈవీ స్కూటర్లు: ఎప్పుడు లాంచ్ అవుతాయో తెలుసా?
34

ఇదిలా  త్వరలోనే బజాజ్ పల్సర్ NS400Zను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. బైక్ ఇప్పటికే డీలర్‌షిప్‌లకు రావడం ప్రారంభించింది. బైక్‌కు కొత్త అపోలో H1 టైర్లు లభిస్తున్నాయి, వెనుక టైర్ ఇప్పుడు 140-సెక్షన్ MRF Revzకి బదులుగా వెడల్పు 150-సెక్షన్ టైర్. MRFలు మంచివైనప్పటికీ, అపోలో ఆల్ఫా H1లు ఎక్కువ గ్రిప్ కలిగి ఉంటాయి. 

ఈసారి బజాజ్ ఆర్గానిక్ బ్రేక్ ప్యాడ్‌లకు బదులుగా 'సింటర్డ్ బ్రేక్ ప్యాడ్‌లను' ఉపయోగించింది. దీని ద్వారా, హై-స్పీడ్ రైడింగ్‌లో చాలా ముఖ్యమైన బైక్ బ్రేకింగ్ పనితీరు, స్టాపింగ్ పవర్‌లో గణనీయమైన మెరుగుదల ఉంటుంది. అన్ని కొత్త బైక్‌లలో లాగే పల్సర్ NS400Z కొత్త OBD-2B ఉద్గార నిబంధనలకు అనుగుణంగా మార్పలు చేశారు. అయితే బైక్ శక్తి, టార్క్‌లో ఎలాంటి మార్పు లేదు. ఇది ఇప్పటికీ 39.4 bhp శక్తి 35 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

44
సరసమైన ధరలో మైలేజ్ బైక్

సరసమైన ధరలో మైలేజ్ బైక్

ఈ బైక్ ఫీచర్స్ గురించి చెప్పాలంటే, పూర్తి LED లైటింగ్ ఇందులో కనిపిస్తుంది. రోడ్, రెయిన్, స్పోర్ట్, ఆఫ్-రోడ్ అనే నాలుగు రైడింగ్ మోడ్‌లు ఇందులో ఉన్నాయి. ఇందులో స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టన్నింగ్ డిజైన్ ఉండనున్నాయి. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారతీయ ఆటోమొబైల్
పర్సనల్ పైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Ideas: చింత గింజ‌ల‌తో ల‌క్షాధికారి కావొచ్చు.. జీవితాన్ని మార్చే బిజినెస్ ఐడియా
Recommended image2
నిజంగానే పాత‌ సిమ్ కార్డుల‌ నుంచి బంగారం వ‌స్తుందా.? గ్రామ్ గోల్డ్‌కి ఎన్ని సిమ్ కార్డులు కావాలంటే
Recommended image3
Richest State: మనదేశంలో రిచెస్ట్ రాష్ట్రం అదే, ఇక తెలుగు రాష్ట్రాలకు ఎంత ఆస్తి ఉందంటే...
Related Stories
Recommended image1
Maruti Alto K10: కేవలం రూ.6,000 ఈఎంఐతో ఈ కారు సొంతం చేసుకోండి
Recommended image2
టీవీఎస్ నుంచి కొత్తగా సీఎన్జీ, ఈవీ స్కూటర్లు: ఎప్పుడు లాంచ్ అవుతాయో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved