ఉద్యోగుల సమస్యలపై భట్టికి త్రీమెన్ కమిటీ నివేదిక సమర్పించింది. దీనిపై మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక ఆదివారం నుంచి ఏపీలో రేషన్ షాపుల పునఃప్రారంభిస్తున్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే అదే స్థాయిలో జూన్ మొదటి వారం మళ్లీ ఎండలు పెరిగే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. అలాగే ఈరోజు ఐపీఎల్ లో రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆసక్తిక పోరు జరగనుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
08:05 AM (IST) Jun 02
ఖగోళ శాస్త్రవేత్తలు అద్భుతమైన విషయాన్ని కనుగొన్నారు. భూమి నుండి 15,000 కాంతి సంవత్సరాల దూరంలో వింతైన వస్తువును గుర్తించారు. అక్కడి నుంచి కొన్ని సంకేతాలు వస్తున్నాయని గుర్తించారు. వీటి గురించి శాస్త్రవేత్తలు చెప్పిన మరిన్ని వివరాలు తెలుసుకుందామా.
11:59 PM (IST) Jun 01
Top 5 Fastest Test Cricket Centuries: టెస్ట్ క్రికెట్‌లో ఎందరో దిగ్గజ బ్యాట్స్‌మెన్లు ఎన్నో రికార్డులు సృష్టించారు. అందులో అత్యంత వేగవంతమైన సెంచరీలు సాధించిన 5 మంది బ్యాట్స్‌మెన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
11:43 PM (IST) Jun 01
MI vs PBKS Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫయర్-2 లో ముంబయి ఇండియన్స్ (MI) - పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడ్డాయి. ముంబై మొదట బ్యాటింగ్ చేయగా, ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ నిరాశపరిచాడు. మరో చెత్త రికార్డును నమోదుచేశాడు.
11:01 PM (IST) Jun 01
Rinku Singh: టీమిండియా యంగ్ క్రికెటర్ రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ జూన్ 8న లక్నోలో నిశ్చితార్థం చేసుకోనున్నారు. ఇరు కుటుంబాలు ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నాయి.
08:42 PM (IST) Jun 01
PBKS vs MI IPL 2025 Qualifier 2: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ కు వర్షం అడ్డుపడింది. అయితే, వర్షంతో మ్యాచ్ రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు?
07:41 PM (IST) Jun 01
MI vs PBKS Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫయర్-2 లో మరో బిగ్ ఫైట్ లో ముంబయి ఇండియన్స్ (MI) - పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది.
06:53 PM (IST) Jun 01
MI vs PBKS: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2లో ముంబయి ఇండియన్స్ (MI) తో పంజాబ్ కింగ్స్ (PBKS) తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
06:02 PM (IST) Jun 01
MI vs PBKS Fantasy XI: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2లో ముంబయి ఇండియన్స్ (MI) vs పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో ఆర్సీబీతో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ కు సంబంధించి ఫాంటసీ జట్టు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
05:30 PM (IST) Jun 01
Google Maps Mishap: ధూలేలో గూగుల్ మ్యాప్ చూపించిన దారిలో వెళ్లి కారు నదిలో పడిపోయింది. డిజిటల్ పరికరాలపై అతిగా ఆధారపడటం ప్రమాదకరమని మరోసారి ఘటనతో రుజువైంది.
05:17 PM (IST) Jun 01
car maintenance tips: ఈ రోజుల్లో కారు లేకపోతే ఎలా? కాని కారు ఎక్కువ కాలం ఇబ్బందులు లేకుండా పనిచేయాలంటే దాని మెయింటనెన్స్ సరిగ్గా చూసుకోవాలి. లేకపోతే చాలా త్వరగా దెబ్బతింటుంది. కారు లైఫ్ టైమ్ పెరగాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
04:44 PM (IST) Jun 01
PBKS vs MI: ఐపీఎల్‌లో 50 విజయాలు సాధించిన ఐదో కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. ముంబై ఇండియన్స్‌పై క్వాలిఫయర్ 2లో గెలిచి ఈ రికార్డుతో పాటు పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కు చేర్చాలని అయ్యార్ టార్గెట్ పెట్టుకున్నాడు.
03:58 PM (IST) Jun 01
కెనరా బ్యాంకు తన కస్టమర్లకు అద్భుతమైన అవకాశాన్నిచ్చింది. ఈ ఆఫర్ జూన్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఆ ఆఫర్ ఏంటి? ఎలాంటి లబ్ధి కలుగుతుంది? లాంటి వివరాలు తెలుసుకుందాం రండి.
03:49 PM (IST) Jun 01
హైదరాబాదీలకు మరో శుభవార్త. నిత్యం ట్రాఫిక్ కష్టాల్లో ఆఫీసులకు వెళ్తున్న ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త ఇది. నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
03:08 PM (IST) Jun 01
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నేర్చుకున్న వారి భవిష్యత్తు బంగారమే. ఎందుకంటే 2026 నాటికి భారతదేశంలో ఒక మిలియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు అవసరం ఉంటుందని అంచనా. మరి మీరు రూ.లక్షల ప్యాకేజీతో AI ఉద్యోగానికి సిద్ధమా?
02:22 PM (IST) Jun 01
భారతదేశ సముద్ర రక్షణలో ఒక పెద్ద ముందడుగు వేయబోతోంది. 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ తీరంలో అణు నౌకలు, యుద్ధ నౌకల కోసం కొత్త నౌకా స్థావరం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
01:44 PM (IST) Jun 01
ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఇండియన్ రైల్వే ఒకటి. ఇండియన్ రైల్వేకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. అలాంటి వాటిలో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
12:46 PM (IST) Jun 01
టాటా మోటార్స్ తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ కొత్త వెర్షన్‌ని లాంచ్ చేసింది. కొత్త డిజైన్, అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్స్, కొత్త టెక్నాలజీలు ఇందులో హైలైట్స్ గా నిలుస్తున్నాయి. బలెనోకి పోటీగా నిలిచే ఈ కొత్త కారు గురించి మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
12:33 PM (IST) Jun 01
ఉత్తర కొరియాలో ప్రభుత్వ నియంత్రణ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరికి ప్రజల హెయిర్ స్టైల్‌ను కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అయితే తాజాగా మొబైల్ ఫోన్ల విషయంలో అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
12:04 PM (IST) Jun 01
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐటీ రంగంలో విప్లవాత్మకంగా అభివృద్ధి చెందే దిశగా మరో కీలక ముందడుగు పడింది. అత్యాధునిక సాంకేతికతకు కేంద్రంగా నిలవబోయే క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తోంది.
10:56 AM (IST) Jun 01
తెలంగాణ రాజకీయాల్లో పోన్ ట్యాపింగ్ కేసు ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్‌లను ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
10:31 AM (IST) Jun 01
జ్యోతిష్య శాస్త్రంలో శనికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శని గ్రహంలో వచ్చే మార్పులు మన జాతకంపై ప్రభావం చూపుతుందని పండితులు చెబుతుంటారు. అలాంటి మార్పుతో తాజాగా 3 రాశుల వారి జీవితంలో కీలక మార్పులు జరగనున్నాయి.
10:19 AM (IST) Jun 01
2024-25 సంవత్సరంలో రూ. 500, రూ. 200 నకిలీ నోట్ల సంఖ్య బాగా పెరిగిందని RBI తెలిపింది. భారతీయులకు ముఖ్యమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో తెలుసుకునేందుకు కొన్ని విషయాలను తెలిపింది.
09:38 AM (IST) Jun 01
08:21 AM (IST) Jun 01
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తే, అమెరికా నిర్లక్ష్యం వహించదని ఇటీవల అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై చైనా చాలా తీవ్రంగా స్పందించింది.
07:51 AM (IST) Jun 01
వందే భారత్ రైళ్లు భారత రైల్వే ముఖచిత్రాన్ని మార్చిన విషయం తెలిసిందే. ప్రయాణికులు సౌకర్యాలతో పాటు ప్రయాణ సమయాన్ని సైతం తగ్గించాయి.ఈ క్రమంలోనే మరో కొత్త వందే భారత్ రైలు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.