MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Sports
  • Cricket
  • Fastest Centuries: టెస్ట్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే

Fastest Centuries: టెస్ట్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే

Top 5 Fastest Test Cricket Centuries: టెస్ట్ క్రికెట్‌లో ఎందరో దిగ్గజ బ్యాట్స్‌మెన్లు ఎన్నో రికార్డులు సృష్టించారు. అందులో అత్యంత వేగవంతమైన సెంచరీలు సాధించిన 5 మంది బ్యాట్స్‌మెన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 01 2025, 11:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టెస్ట్ క్రికెట్ అందించే థ్రిల్ ప్రత్యేకం
Image Credit : ANI

టెస్ట్ క్రికెట్ అందించే థ్రిల్ ప్రత్యేకం

టెస్ట్ క్రికెట్‌ ఒక ప్రత్యేకమైన థ్రిల్ ను అందిస్తుంది. ఈ ఐదు రోజుల ఆటలో బ్యాట్, బాల్ మధ్య ఆసక్తికర పోరాటం చూడవచ్చు. కొన్నిసార్లు బౌలర్లు బ్యాట్స్‌మెన్‌పై ఆధిపత్యం చెలాయిస్తారు, మరికొన్నిసార్లు బ్యాటర్లది పైచేయి అవుతుంది. అయితే, టెస్ట్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీలు సాధించిన ప్లేయర్లు ఎవరో మీకు తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. బ్రెండన్ మెకల్లమ్
Image Credit : X/ICC

1. బ్రెండన్ మెకల్లమ్

టెస్టు క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ప్లేయర్లలో మొదటి స్థానంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెకల్లమ్ ఉన్నారు. ఆస్ట్రేలియాపై మెకల్లమ్ కేవలం 54 బంతుల్లో సెంచరీ కొట్టాడు.

బ్రెండన్ మెకల్లమ్ టెస్టు క్రికెట్ లో 101 మ్యాచ్ లను ఆడాడు. 176 ఇన్నింగ్స్ లలో 38.64 సగటుతో 6453 పరుగులు చేశాడు. ఇందులో 4 డబుల్ సెంచరీ, 12 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 302 పరుగులు.

36
2. వివ్ రిచర్డ్స్
Image Credit : x/icc

2. వివ్ రిచర్డ్స్

టెస్టు క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీల జాబితాలో రెండవ స్థానంలో వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ ఉన్నారు. ఇంగ్లాండ్‌పై 56 బంతుల్లో సెంచరీ సాధించారు.

వివ్ రిచర్డ్స్ టెస్టు క్రికెట్ లో 121 మ్యాచ్ లను ఆడాడు. 182 ఇన్నింగ్స్ లలో 50.23 సగటుతో 8540 పరుగులు చేశాడు. ఇందులో 24 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 291 పరుగులు.

46
3. మిస్బా ఉల్ హక్
Image Credit : x/icc

3. మిస్బా ఉల్ హక్

మూడవ స్థానంలో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ మిస్బా ఉల్ హక్ ఉన్నారు. ఆస్ట్రేలియాపై 56 బంతుల్లో సెంచరీ కొట్టాడు. 

మిస్బా ఉల్ హక్ టెస్టు క్రికెట్ లో 75 మ్యాచ్ లను ఆడాడు. 132 ఇన్నింగ్స్ లలో 46.63 సగటుతో 5222 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 161 పరుగులు.

56
4. ఆడమ్ గిల్‌క్రిస్ట్
Image Credit : x/icc

4. ఆడమ్ గిల్‌క్రిస్ట్

నాలుగవ స్థానంలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఉన్నారు.  టెస్టుల్లో అతను 57 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.

గిల్ క్రిస్ట్ టెస్టు క్రికెట్ లో 96 మ్యాచ్ లను ఆడాడు. 137 ఇన్నింగ్స్ లలో 47.61 సగటుతో 5570 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, 17 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 204 పరుగులు.

66
5. శివనారాయణ్ చంద్రపాల్
Image Credit : x/icc

5. శివనారాయణ్ చంద్రపాల్

ఐదవ స్థానంలో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ శివనారాయణ్ చంద్రపాల్ ఉన్నారు. 69 బంతుల్లో సెంచరీ సాధించారు.

శివనారాయణ్ చంద్రపాల్ టెస్టు క్రికెట్ లో 164 మ్యాచ్ లను ఆడాడు. 280 ఇన్నింగ్స్ లలో 51.37 సగటుతో 11867 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, 30 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 203 పరుగులు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
భారత దేశం
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
IPL 2025 ఎలిమినేటర్‌లో గుజరాత్ ఓటమికి శుభ్‌మన్ గిల్ కారణమా?
Recommended image2
Rohit Sharma: ఐపీఎల్ లో సురేష్ రైనా చెత్త రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved