బోయపాటి ఎఫెక్ట్.. బాలయ్య రికార్డులు బద్దలు!

By Udayavani DhuliFirst Published Jan 11, 2019, 1:13 PM IST
Highlights

తొడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం, చిటికేస్తే కుర్చీ దానికదే వచ్చేయడం ఇలాంటి సన్నివేశాలను ఇప్పటివరకు బాలయ్య సినిమాల్లో చూశాం. అప్పుడెప్పుడో దశాబ్దం క్రితం వచ్చిన సినిమాల్లో సన్నివేశాలను పట్టుకొని ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నారు నెటిజన్లు. 

తొడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోవడం, చిటికేస్తే కుర్చీ దానికదే వచ్చేయడం ఇలాంటి సన్నివేశాలను ఇప్పటివరకు బాలయ్య సినిమాల్లో చూశాం. అప్పుడెప్పుడో దశాబ్దం క్రితం వచ్చిన సినిమాల్లో సన్నివేశాలను పట్టుకొని ఇప్పటికీ విమర్శిస్తూనే ఉన్నారు నెటిజన్లు.

సహజత్వానికి ఆమడ దూరంలో ఉండే ఈ సీన్స్ పై సెటైర్లు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ రికార్డులను దర్శకుడు బోయపాటి 'వినయ విధేయ రామ' సినిమాతో బద్దలు కొట్టేశాడని కామెంట్లు చేస్తున్నారు. బాలకృష్ణ ప్లేస్ లోకి మెగాపవర్ స్టార్ వచ్చి చేరాడని ట్రోల్ చేస్తున్నారు.

రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'వినయ విధేయ రామ' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఈ సినిమా చూసిన వారు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. సినిమాలో బోయపాటి డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు భయంకరంగా ఉన్నాయని అంటున్నారు.

ఒక ఫైట్ లో రామ్ చరణ్ విలన్ల తలలు నరికితే అవి గాల్లోకి ఎగరడం, వాటిని గద్దలు ఎత్తుకుపోవడం, వేగంగా వెళ్తోన్న ట్రైన్ పై చరణ్ పైనుండి దూకి నిలబడి రావడం ఇలా సినిమాలో చాలా సన్నివేశాలు రియాలిటీకి దూరంగా ఉండడంతో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. 

నరికితే తలలు ఎగిరిపోవటం ఏందో ??
రాబందులు ఎత్తుకొని వెళ్ళటం ఏందో 🤦🤦
ఈ సినిమా ఏందో .. pic.twitter.com/mWTElZobhZ

— Skiver (@KYADHAV20)

 

This is Beyond Science 😂 😁 👎 pic.twitter.com/pqQjbtKOXb

— KariMullA KhaN (@ItsMeKarimulla)

 

Guys this is not a normal stunt ... Ram Charan travels from Vizag to Bihar standing on this Train.. If you don't know distance between Vizag to Bihar it is 1177.6 KM.. It takes 26 hours to travel pic.twitter.com/yI3qbxi4V2

— Hyderabad Petta (@sachin2805117)

సంబంధిత వార్తలు..

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

'వినయ విధేయ రామ' రివ్యూ..

'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్

మా బాబాయ్ అన్నీ వదిలేసి ప్రజల కోసం యుద్ధం చేస్తున్నాడు: రామ్ చరణ్

వారసత్వమనేది సమర్ధుడికి బాధ్యత.. బోయపాటి కామెంట్స్!

'వినయ విధేయ రామ' సినిమా ట్రైలర్!

చరణ్ సింహం లాంటి వాడు: త్రివిక్రమ్

'వినయ విధేయ రామ' ప్రీరిలీజ్.. మెగాస్టార్ వచ్చేశాడు!

'వినయ విధేయ రామ' ఈవెంట్ లో చరణ్ లుక్!

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

 

click me!