దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ ని రూపొందించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం సరైన ఫలితాలను చూపించలేకపోతుంది.
దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ ని రూపొందించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం సరైన ఫలితాలను చూపించలేకపోతుంది. ఐదు రోజులకి కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.12.50 కోట్లను
వసూలు చేసింది. ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ ఆ తరువాత మాత్రం కలెక్షన్ల పరంగా సినిమా డ్రాప్ అయింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా సినిమా కలెక్షన్లు..
నైజాం..........................3.0 కోట్లు
సీడెడ్..........................1.15 కోట్లు
ఉత్తరాంధ్ర.................1.15 కోట్లు
గుంటూరు....................2.39 కోట్లు
ఈస్ట్.............................0.59 కోట్లు
వెస్ట్.............................0.72 కోట్లు
కృష్ణ............................1.05 కోట్లు
నెల్లూరు.......................0.65 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రూ.7.73 కోట్లను రాబట్టగా, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.35 కోట్లను రాబట్టింది. ఓవర్సీస్ లో రూ.3.50 కోట్లు రాబట్టగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.12.58 కోట్ల కలెక్షన్స్ ని వసూలు చేసింది.
సంబంధిత వార్తలు..
ఎన్టీఆర్ 'కథానాయకుడు'లో నాదెండ్ల పట్టుకున్న తప్పులివే..
కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం
ఎన్టీఆర్ 'కథానాయకుడు' డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టపరిహారంగా...
ఎన్టీఆర్ 'కథానాయకుడు' కలెక్షన్స్ పై వర్మ వెటకారం
ఎన్టీఆర్ బయోపిక్ కి అక్కడ రూ.159ల షేర్!
ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!
వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్
బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!
బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!
ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?
ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!
ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?
'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!
ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?
‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే
బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు
ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!
ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)
ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!
ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!
ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు
'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?
'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?
ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?
ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ
100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!
ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!
‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!
'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్
నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ