బాలయ్య ప్రధాన పాత్రలో వచ్చిన `ఎన్టీఆర్ కథానాయకుడు` రిలీజ్ కు ముందు కొంత డ్రామా నడిచింది. ముఖ్యంగా నాదెండ్ల భాస్కరరావు సీన్ లోకి వచ్చి హెచ్చరికలు జారీ చేసారు.
బాలయ్య ప్రధాన పాత్రలో వచ్చిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' రిలీజ్ కు ముందు కొంత డ్రామా నడిచింది. ముఖ్యంగా నాదెండ్ల భాస్కరరావు సీన్ లోకి వచ్చి హెచ్చరికలు జారీ చేసారు. రాజకీయ ప్రయోజనాల కోసం తీసే సినిమాలో తనను విలన్ గా చూపిస్తే సినిమా విడుదలను అడ్డుకుంటానని నాదెండ్ల భాస్కరరావు హెచ్చరించారు.
ఈ చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, సెన్సార్ బోర్డుకు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ సినిమా సజావుగానే రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ తర్వాత మళ్లీ ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలోని కొన్ని దృశ్యాలపై మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ తిడుతున్నట్లు తప్పుగా చూపించారని చెప్పారు. అలాగే భవనం వెంకట్రామి రెడ్డి ప్రమాణ స్వీకారం సమయంలో కలిసిన సీన్ లను కూడా తప్పుగా చూపించారని చెబుతున్నారు నాదెండ్ల.
ఇక తాను సినిమాలు చూపించినట్లు అసలు ఎప్పుడూ భవనం వెంకట్రామ్ ప్రమాణ స్వీకారానికి వెళ్లలేదన్నారు. అలాగే ఎమ్మల్యే క్వార్టర్స్ దగ్గర ఎన్టీఆర్ తను పెట్టబోయే రాజకీయ పార్టీ ఎనౌన్సమెంట్ చేయలేదని అన్నారు. చరిత్రను దర్శక,నిర్మాతలు కలిసి వక్రీకరించినట్లు ఆయన ఫీలయ్యారు.
సంబంధిత వార్తలు..
కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం
ఎన్టీఆర్ 'కథానాయకుడు' డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టపరిహారంగా...
ఎన్టీఆర్ 'కథానాయకుడు' కలెక్షన్స్ పై వర్మ వెటకారం
ఎన్టీఆర్ బయోపిక్ కి అక్కడ రూ.159ల షేర్!
ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!
వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్
బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!
బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!
ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?
ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!
ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?
'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!
ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?
‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే
బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు
ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!
ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)
ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!
ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!
ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు
'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?
'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?
ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?
ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ
100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!
ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!
‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!
'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్
నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ