రాయలసీమను రెండో రాజధాని చేయాలి.. టీజీ వెంకటేష్

Published : Sep 12, 2019, 02:04 PM ISTUpdated : Sep 12, 2019, 07:47 PM IST
రాయలసీమను రెండో రాజధాని చేయాలి.. టీజీ వెంకటేష్

సారాంశం

 శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని రాయలసీమ ఐక్య వేదికగా 17 ఏళ్ల నుండి కృషి చేస్తుందన్నారు. గత పాలకులు కర్నూలు నుంచి రాజధానిని తెలంగాణను తరలిస్తున్నా ఊరికే ఉన్నారని చెప్పారు. ఇప్పుడున్న నాయకులు కూడా ఆంధ్ర ప్రాంతాన్నే అభివృద్ధి చేపడుతున్నారన్నారు. 

రాయలసీమ ప్రాంతాన్ని రెండో రాజధాని చేయాలని కోరుకుంటున్నట్లు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్  పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిని మారుస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారానికి మొదట శ్రీకారం చుట్టింది టీజీ వెంకటేష్.  జగన్... రాజధానిని మార్చేయాలని అనుకుంటున్నారంటూ చెప్పింది ఈయనే. కాగా... టీజీ వ్యాఖ్యల కారణంగానే రాజధానిపై దుమారం రేగింది.

కాగా.. తాజాగా ఈ విషయంపై టీజీ వెంకటేష్ మరోసారి స్పందించారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని రాయలసీమ ఐక్య వేదికగా 17 ఏళ్ల నుండి కృషి చేస్తుందన్నారు. గత పాలకులు కర్నూలు నుంచి రాజధానిని తెలంగాణను తరలిస్తున్నా ఊరికే ఉన్నారని చెప్పారు. ఇప్పుడున్న నాయకులు కూడా ఆంధ్ర ప్రాంతాన్నే అభివృద్ధి చేపడుతున్నారన్నారు. 

వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. న్యాయవాదుల న్యాయమైన కోరికలు వెంటనే పరిష్కరించి కర్నూల్లో హైకోర్టును ఏర్పాటు చేయాలని వారికి మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు తాను కూడా ఢిల్లీలో వాదనలు వినిపిస్తానని న్యాయవాదులకు హామీ ఇచ్చారు.

related news

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారు చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Minister Gottipati Ravi Kumar: వైసీపీ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ | Asianet News Telugu