నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

Siva Kodati |  
Published : Aug 27, 2019, 11:40 AM ISTUpdated : Aug 27, 2019, 12:07 PM IST
నాకు అంగుళం భూమి వున్నా చూపించండి: బొత్సకు సుజనా సవాల్

సారాంశం

రాజధాని మార్పు అంటే ఒక చొక్కా తీసేసి మరో కొత్త చొక్కా కొనుక్కోవడం కాదని సుజనా వ్యాఖ్యానించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మంచిదేనని... అయితే అప్పటి ప్రభుత్వం రాజధానికి కావాల్సిన అన్ని రకాల ప్రక్రియలను పూర్తిచేసిందని ఇటువంటి పరిస్థితుల్లో బొత్స వ్యాఖ్యలు ప్రజలను ఆందోళనలోకి నెట్టాయని సుజనా ధ్వజమెత్తారు. 

మంత్రి బొత్స విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నాన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి. సోమవారం ఆయన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి రాజధాని గ్రామాలైన తుళ్లూరు, మందడం, రాయపూడిలలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో తనకు భూమి ఉన్నట్లు బొత్స నిరూపించాలని... ఆధారాలు లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడొద్దని సుజనా హితవు పలికారు.

రాజధానిలోని 29 గ్రామాల్లో తనకు అంగుళం భూమి ఉందని వైసీపీ నేతలు నిరూపించాలని.. ఎవరైనా తన పేరు మీద కొనుక్కుంటే చూపించాలని డిమాండ్ చేశారు. వైసీపీ సర్కార్ రాజధానిని మారుస్తుందని తాను భావించడం లేదన్నారు ..

కొద్దిరోజుల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని పనులను ఆపలేదని స్వయంగా బొత్స సత్యనారాయణ సమాధానమిచ్చారని సుజనా గుర్తు చేశారు. కానీ దానికి విరుద్ధంగా అన్ని పనులు ఆగిపోయాయని సుజనా చౌదరి మండిపడ్డారు.

మంత్రి హోదాలో వున్న వ్యక్తి అటువంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. రాజధాని మార్పు అంటే ఒక చొక్కా తీసేసి మరో కొత్త చొక్కా కొనుక్కోవడం కాదని సుజనా వ్యాఖ్యానించారు.

అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మంచిదేనని... అయితే అప్పటి ప్రభుత్వం రాజధానికి కావాల్సిన అన్ని రకాల ప్రక్రియలను పూర్తిచేసిందని ఇటువంటి పరిస్థితుల్లో బొత్స వ్యాఖ్యలు ప్రజలను ఆందోళనలోకి నెట్టాయని.. ప్రజలకు బీజేపీ అండగా వుంటుందని సుజనా స్పష్టం చేశారు. 

అమరావతిపై జగన్ ఆలోచన: వెనక్కి తగ్గని టీజీ వెంకటేష్

మోడీతో జగన్ లింక్స్: సుజనాతో విభేదిస్తున్న టీజీ వెంకటేష్

అమరావతి: జగన్ ప్లాన్ ఇదీ, టీజీ వెంకటేష్ మాటల ఆంతర్యం అదీ...

అమరావతి భూముల చిట్టా విప్పుతా: సుజనాకు బొత్స కౌంటర్

అమరావతికి జగన్ చెల్లుచీటీ: టీజీ వెంకటేష్ కు రఘురాం కౌంటర్

బీజేపీ రక్తంలోనే ఉంది..నాలుగు రాజధానులపై స్పందించిన టీజీ

అమరావతికి చెల్లు చీటీ, జగన్ ఆలోచన ఇదీ: టీజీ వెంకటేష్ సంచలనం

ఏ ఒక్క సామాజికవర్గానిది కాదు: అమరావతిపై బొత్స మరోసారి సంచలనం

రాజధానిపై మరో బాంబు పేల్చిన మంత్రి బొత్స

జగన్ చెప్తేనే లెక్క, రైతులు ఆందోళన పడొద్దు: అమరావతి రైతులతో సుజనాచౌదరి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

PREV
click me!

Recommended Stories

Free Bus Scheme : మహిళలకే కాదు ఇక ఈ మగవాళ్లకూ ఉచిత బస్సు ప్రయాణం.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
RK Roja Comments on TTD Chairman BR Naidu బీఆర్ నాయుడుపై ఓ రేంజ్ లో రెచ్చిపోయిన రోజా| Asianet Telugu