శ్రీకాళహస్తికి చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్ కొన్ని రోజులుగా కోమాలో ఉన్న సంగతి తెలిసిందే. మంగళవారం అతడి ఆరోగ్యం విషమించింది. దీనితో జనార్ధన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానితో ఎన్టీఆర్ ఫోన్లో మాట్లాడారు. వారికి ధైర్యాన్ని నింపారు. త్వరగా కోలుకోవాలని, తాము అండగా ఉంటామని తెలిపారు.
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. రికార్డు స్టాయిలో కలెక్షన్స్ రాబట్టి రూ. 1200 కోట్ల క్లబ్‌లోకి చేరింది.
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న గ్యాప్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ కోసం దదాపు మూడేళ్లు కష్టపడిన యంగ్ టైగర్.. ఆ చిత్రం పూర్తి కావడంతో విశ్రాంతి కోసం చిన్నవిరామం తీసుకున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ బర్త్ డే నేడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు భార్గవ్ రామ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భార్గవ్ రామ్ అరుదైన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా వెంటనే ప్రారంభం అవుతుందనే అందరూ అనుకున్నారు. కానీ అలాంటి సిగ్నల్స్ ఏమీ లేవు. ఈ సినిమా విషయంలో కాస్త లేటు అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఆర్ ఆర్ ఆర్ విడుదల తర్వాత నందమూరి, మెగా అభిమానుల మధ్య చాలా పెద్ద రచ్చ జరిగింది. సోషల్ మీడియాలో వార్ నడిచింది. మూవీలో ఎవరి పాత్రకు అధిక ప్రాధాన్యత ఉందనే విషయంపై వివాదం రాజుకుంది. ఫైనల్ గా రామ్ చరణ్ దే పై చేయని మెగా ఫ్యాన్స్ నిర్ధారించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఢిపెన్సులో పడ్డారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామరావు జయంతి సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఒంగోలులోని అద్దెంకి బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం కమ్మవారిపాలెంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నందమూరి సుహాసిని నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ విలక్షణమైన వ్యక్తిత్వం గల రాజకీయ నాయకుడు, తెలుగు సినీ దిగ్గజం. ఎన్టీఆర్ ను తలుచుకోవడమంటే తెలుగు ప్రాంతాల రాజకీయ చరిత్రనే కాదు, భారత రాజకీయ చరిత్రను కూడా నెమరు వేసుకోవడం.