టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు వైసీపీ నేత. ఈ ఘటన దుర్గి మండల కేంద్రంలో జరిగింది. వైసీపీ నేత, జడ్పీటీసీ శెట్టిపల్లి యలమంద కుమారుడు కోటేశ్వరరావు ఆదివారం సాయంత్రం దుర్గిలోని బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని విగ్రహాన్ని పగులగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ దాడిలో విగ్రహం పాక్షికంగా ధ్వంసం అయింది