ఓ వైపు భారీ స్థాయిలో ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలవుతుంటే మరోవైపు రామ్ గోపాల్ వర్మ తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్ ను పెంచేసుకుంటున్నాడు.