ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి వైసీపీ నేతలు, మంత్రి అంబటి రాంబాబు గురయ్యారు. తాజాగా చంద్రబాబు, లోకేష్, జూనియర్ ఎన్టీఆర్పై మంత్రి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో దుమారం సృష్టిస్తున్నాయి.
ఎన్టీఆర్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా దాదాపుగా 1100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది.
ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు స్టార్ హీరోయిన్లు పోటీ పడుతుంటారు. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన్ని రిజెక్ట్ చేస్తున్న హీరోయిన్లు జాబితా పెరిగిపోతుంది.
ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ 39వ జన్మదిన వేడుకలు జరిగాయి. అభిమానులు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ బర్త్ డేని సెలెబ్రేట్ చేశారు. ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు.
ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోలు ప్రొడక్షన్లోకి అడుగుపెడుతున్నారు. తమ సినిమాల్లో భాగమవుతున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో పెద్ద త్యాగం చేశాడు. అభిమానులచే ప్రశంసలందుకుంటున్నారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీ సూపర్ సక్సెస్. వరల్డ్ వైడ్ గా రూ. 1100 కోట్లు రాబట్టిన చిత్రం. దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు దేశవ్యాప్తం చేసిన చిత్రం. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పూర్తిగా సంతృప్తి చెందలేదు. ఎన్టీఆర్ బర్త్ డే నాడు ఈ విషయం మరోసారి తెరపైకి వచ్చింది.
ఎన్టీఆర్ 30,ఎన్టీఆర్ 31 ఈ రెండు ప్రాజెక్టుల మేకర్స్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20 లేదా ఒక రోజు ముందుగానే మే 19న అభిమానుల కోసం అదిరిపోయే ట్రీట్ అందించారు.
స్టార్స్ కెరీర్ లో వివాదాలు చాలా సాధారణం. జూనియర్ ఎన్టీఆర్ సైతం అతిపెద్ద వివాదంలో చిక్కుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ అవమానించడంతో, నాగార్జున చివాట్లు పెట్టారట. ఇది జరిగి చాలా కాలం అవుతుండగా అసలు ఏం జరిగిందో చూద్దాం..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజును ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరోవైపు సినీ ప్రముఖులు, సెలబ్రెటీలు కూడా వందల సంఖ్యలో తారక్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్ కున్న గొప్ప లక్షణాల వల్లే ఆయనను ఇంతలా ఆదరిస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఎన్టీఆర్31’. తారక్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ వణుకుపుట్టిస్తోంది.