- Home
- Entertainment
- Bharagav Ram- Ntr: నాలుగేళ్లకే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ వారసుడు... భార్గవ్ రామ్ ఫోటోలు వైరల్ !
Bharagav Ram- Ntr: నాలుగేళ్లకే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ వారసుడు... భార్గవ్ రామ్ ఫోటోలు వైరల్ !
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ బర్త్ డే నేడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు భార్గవ్ రామ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భార్గవ్ రామ్ అరుదైన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Bhargav Ram Birthday- Ntr
2011 మే 5వ తేదీన లక్ష్మీ ప్రణతి మెడలో ఎన్టీఆర్ తాళి కట్టారు. అనంతరం నాలుగేళ్లకు 2014 జులై 22న మొదటి కుమారుడు అభయ్ రామ్ జన్మించారు. మరో నాలుగేళ్లకు 2018 జూన్ 14న రెండో కుమారుడు భార్గవ్ రామ్ (Bhargav Ram Birthday)జన్మించాడు.
Bhargav Ram Birthday- Ntr
స్టార్ కిడ్స్ కి ఉండే పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎన్టీఆర్ లాంటి భారీ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో వారసులకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Bhargav Ram Birthday- Ntr
భార్గవ్ రామ్ మొదటి బర్త్ డే నుండే ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. వరల్డ్ వైడ్ గా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు భార్గవ్ రామ్ బర్త్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు.
Bhargav Ram Birthday- Ntr
ఈ ఏడాది భార్గవ్ రామ్ నాలుగవ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో భార్గవ్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖులు సైతం భార్గవ్ కి బర్త్ డే విషెష్ తెలియజేయడం విశేషం.
Bhargav Ram Birthday- Ntr
ఈ నేపథ్యంలో సూపర్ క్యూట్ గా ఉండే భార్గవ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక భార్గవ్ రామ్ ఫాలోయింగ్ చూసి మైండ్ బ్లాక్ అవుతుంది.
Bhargav Ram Birthday- Ntr
ఇక షూటింగ్స్ లేకపోతే ఎన్టీఆర్(NTR) కి కుటుంబమే లోకం. పెద్దగా విహారాలు కూడా ఇష్టపడని ఎన్టీఆర్ ఇంట్లో భార్య పిల్లలతో గడపడానికి ఇష్టపడతారు. ఎన్టీఆర్ వైఫ్ కూడా పబ్లిక్ లో ఫోకస్ కావడానికి ఇష్టపడరు. ఆమెకు సోషల్ మీడియా అకౌంట్స్ కూడా లేవు.
Bhargav Ram Birthday- Ntr
ఇక జూనియర్ ఎన్టీఆర్ వారసులు ఇద్దరూ ఒకిరికి మించిన అందంతో మరొకరు ఆకట్టుకున్నారు. వీరి ఛార్మింగ్ చూసిన నందమూరి అభిమానులు మా భవిష్యత్ స్టార్స్ వీరే అంటూ ఫిక్స్ అవుతున్నారు.
Bhargav Ram Birthday- Ntr
తాత పోలికలు పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆయన పేరు నిలబెట్టాడు. ఎన్టీఆర్ కి సరైన వారసులుగా ఉన్న అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఎనర్జీ చూస్తుంటే తాత, తండ్రి వారసత్వం నిలబెట్టడం ఖాయంగా కనిపిస్తుంది.
Bhargav Ram Birthday- Ntr
మరోవైపు ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో భారీ పాన్ ఇండియా హిట్ కొట్టారు. త్వరలో కొరటాల శివ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆ నెక్స్ట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మూవీ ప్రారంభం అవుతుంది.