ఎన్టీఆర్ ఆస్కార్ ఈవెంట్ కి సిద్ధం అవుతున్నారు. ఆయన అమెరికా ప్రయాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుతుంది.
ఎన్టీఆర్ 30 మూవీలో జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె ఫోటో షూట్ కూడా చేశారట.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ హోటల్ లో లభించిన ఇండియన్ ఫుడ్ టేస్ట్ కి మైమరచిపోయాడు. టేస్ట్ అద్భుతం అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేశారు.
గెస్ట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ రాబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. అలాగే పనవ్ కళ్యాణ్ సైతం ఫిక్స్ అయ్యారు.
అమెరికా ట్రిప్ లో ఉన్న ఎన్టీఆర్ ఒక రొమాంటిక్ ఫోటో షేర్ చేశారు. భార్య లక్ష్మి ప్రణతిని గుండెలకు హత్తుకుని తన ప్రేమను చాటుకుంటున్నారు. ఎన్టీఆర్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది.
చాలా కాలంగా సందిగ్ధంలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. తారక్ త్వరలోబరిలోకి దిగబోతున్నాడు. అసలు ఉంటుందా లేదా అనుకున్న కొటాల సినిమాను సెట్స్ ఎక్కించడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు టీమ్.
అందుకే ఇప్పుడు బుచ్చిబాబు రూట్ మార్చదు అని తెలుస్తుంది. బుచ్చిబాబు తర్వాత రెండో సినిమా ఎన్టీఆర్ తో కాకుండా రామ్ చరణ్ తో తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) అనారోగ్యానికి గురై అమెరికాలో చికిత్స పొందుతోంది. తాజాగా తను ఎలాంటి వ్యాధితో బాధపడుతోంది వివరించింది. ఈ విషయంపై తాజాగా ఎన్టీఆర్ స్పందించారు.ఇప్పటికే సెలబ్రెటీలు కూడా ఎమోషనల్ అవుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీవీ ఛానెల్‌ల పై హ్యాష్‌ట్యాగ్‌తో ఎదురుదాడి మొదలెట్టారు. ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి తమ వైపు టర్న్ అవటం ఈ ఛానెల్స్ కు షాక్ ఇస్తున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు..? టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ చాలా మంది స్టార్స్ తమకు ఎంతో ఇష్టమైన నటుడు తారక్ అంటూ సందర్భానుసారం చెపుతూనే ఉన్నారు.. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు ఇద్దరు తారలు.