ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం కమ్మవారిపాలెంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నందమూరి సుహాసిని నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ విలక్షణమైన వ్యక్తిత్వం గల రాజకీయ నాయకుడు, తెలుగు సినీ దిగ్గజం. ఎన్టీఆర్ ను తలుచుకోవడమంటే తెలుగు ప్రాంతాల రాజకీయ చరిత్రనే కాదు, భారత రాజకీయ చరిత్రను కూడా నెమరు వేసుకోవడం.
తెలుగు జాతి మెచ్చిన పేరు నందమూరి తారక రామారావు ఈ పేరు.. ప్రతీ తెలుగు వాడు గర్వపడే నటుడు నందమూరి తారకరాముడు. ఆయన నటనకు కళామతల్లి మురిసిపోయింది. ఇక ఎన్నో సినిమాలలో నటించిన పెద్దాయన.. కొన్నిసినిమాలు మాత్రం ఆయన పుట్టిన రోజునాడే రిలీజ్ అయ్యాయి.. దాదాపు ఏడెనిమిది సినిమాలు ఆయన బర్త్ డే రోజు రిలీజ్ అయ్యాయి. మరి ఆసినిమాలేంటో చూద్దాం..
తెనాలి పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు అలనాటి నటి ప్రభ, సినీ రచయిత బుర్రా సాయిమాధవ్, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
నందమూరి తారక రామారావు ఈ పేరు తెలుగు జాతి మెచ్చిన పేరు.. ప్రతీ తెలుగు వాడు గర్వంగా చెప్పుకునే పేరే. ఇక ఇప్పుడు ఈ పేరుతో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అసలు తారక్ కు ఎన్టీఆర్ పేరు ఎలా పెట్టారు..? ఎవరు పెట్టారు..? ఆ సీక్రేట్ ఏంటీ..?
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు.
తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని సినీనటులు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలా నేనున్నానని ముందుకొచ్చారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి కావడంతో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు తరలివస్తున్నారు.
తాతను తలుచుకుని ఎమోషనల్ అయ్యాడు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఅర్. పెద్దాయన శతజయంతి సందర్భంగా తారక్ తాతను తలుచుకున్నారు. సదా స్మరించుకుంటూ అంటూ ట్వీట్ చేశారు. కల్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ లో నివాళి అర్పించారు.
నవరసనటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగాచెప్పేది ఏముంది. ఆయన నటన,రాజకీయ జీవితం గురించి తెలిసిందే.. కాని సీనియర్ ఎన్టీఆర్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి మీకు తెలుసా.. ఆయన ఏది ఇష్టంగా తినేవారు అంటే..?