Telugu

ఇవి రాస్తే డార్క్ సర్కిల్స్ మాయం

Telugu

డార్క్ సర్కిల్స్

మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఎక్కువసేపు వాడటం, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయి.

Image credits: Freepik
Telugu

చిట్కాలు

డార్క్ సర్కిల్స్ పోగొట్టుకోవడానికి ఇంట్లోనే ప్రయత్నించగల కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం..

Image credits: Getty
Telugu

రోజ్ వాటర్

ఒక కాటన్ బాల్‌ను రోజ్ వాటర్‌లో ముంచి, కళ్లపై కాసేపు ఉంచండి. ఇది కళ్లకు చల్లదనాన్ని ఇచ్చి, డార్క్ సర్కిల్స్ తగ్గడానికి సహాయపడుతుంది.

Image credits: Social Media
Telugu

కీర దోసకాయ

కీర దోసకాయను గుండ్రంగా కోసి లేదా పేస్ట్ చేసి పది నిమిషాలు కళ్ల కింద పెట్టుకుంటే కళ్ల చుట్టూ ఉన్న నల్లటి వలయాలు తగ్గడానికి సహాయపడుతుంది.

Image credits: Social Media
Telugu

టీ బ్యాగులు

టీ బ్యాగులను కళ్ల చుట్టూ పెట్టుకోవడం వల్ల నలుపు తగ్గడమే కాకుండా కళ్లకు చల్లదనం కూడా లభిస్తుంది.

Image credits: Getty
Telugu

పెరుగు

రెండు చెంచాల పెరుగులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి కళ్ల చుట్టూ రాయండి. నలుపును తొలగించడానికి ఇది ఒక మంచి ప్యాక్.

Image credits: Getty
Telugu

బాదం నూనె

బాదం నూనె కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడానికి, కళ్ల కింద వాపును తగ్గించడానికి సహాయపడుతుంది.

Image credits: Getty

చేతుల అందాన్ని పెంచే బంగారు గాజులు.. చూస్తే వావ్ అనాల్సిందే

హెవీ బోర్డర్ శారీస్.. పార్టీలు, ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్

చలికాలంలో చలిని తట్టుకునేలా, స్టైలిష్ బ్లౌజ్ డిజైన్లు

బియ్యం నీళ్లను ఇలా వాడితే.. జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!