డైలీవేర్ కి లైట్ వెయిట్ పట్టీలు తీసుకోవాలి అనుకునేవారికి కడియం టైప్ పట్టీలు బెస్ట్ ఆప్షన్. సింపుల్ గా, అందంగా ఉంటాయి.
ఈ పట్టీలు సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉంటాయి. కొత్త పెళ్లి కూతుర్లకు చాలా బాగుంటాయి.
రంగురంగుల రాళ్లు, చిన్న చిన్న వెండి ముత్యాలతో ఉన్న ఈ పట్టీలు డైలీవేర్ కి చాలా బాగుంటాయి. వీటి ధర రూ. 4వేల వరకు ఉంటుంది.
కొత్తగా ట్రై చేయాలి అనుకునే వారికి వెండి, ఆక్సిడైజ్డ్ కాంబినేషన్ లో ఉన్న ఈ పట్టీలు మంచి ఎంపిక.
మీనాకారి వర్క్ ఉన్న ఈ సింపుల్ డిజైన్ పట్టీలు అన్ని వయసుల వారికి చక్కగా సరిపోతాయి. వీటి ధర రూ.3 వేల వరకు ఉంటుంది.
నల్ల పూసలతో ఉన్న ఈ పట్టీలు ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి అందంగా కనిపించడంతో పాటు భిన్నమైన లుక్ ఇస్తాయి.
అతి తక్కువ వెయిట్ లో పట్టీలు తీసుకోవాలి అనుకుంటే ఈ సన్నని చైన్ లాంటి పట్టీలు బెస్ట్ ఆప్షన్. డిజైన్డ్ హుక్ పట్టీలకు మరింత అందాన్ని తెస్తుంది.
5 గ్రాముల్లో కాసుల కమ్మలు.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో
ఇవి రాస్తే డార్క్ సర్కిల్స్ మాయం
చేతుల అందాన్ని పెంచే బంగారు గాజులు.. చూస్తే వావ్ అనాల్సిందే
హెవీ బోర్డర్ శారీస్.. పార్టీలు, ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్