Telugu

బీట్‌రూట్‌ రసంలో వీటిని కలిపి రాస్తే.. ముఖం చిటికెలో మెరిసిపోతుంది!

Telugu

బీట్‌రూట్‌ ఫేస్ మాస్క్

3 స్పూన్ల బీట్‌రూట్ రసంలో ఒక స్పూన్ పెరుగు, కొంచెం తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే సరిపోతుంది.

Image credits: Getty
Telugu

ఎలా పనిచేస్తుందంటే?

పెరుగులోని లాక్టిక్ యాసిడ్, తేనెలోని మాయిశ్చరైజింగ్ గుణాలు, బీట్‌రూట్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. వారానికి ఒకసారి ఈ మాస్క్ వేసుకోవచ్చు.

Image credits: Getty
Telugu

చక్కెర, ఆలివ్ ఆయిల్

1స్పూన్ బీట్‌రూట్ రసంలో 1స్పూన్ చక్కెర, 1స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి తడి ముఖంపై ఒక నిమిషం పాటు మసాజ్ చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. 

Image credits: Getty
Telugu

బీట్‌రూట్ ఐస్ క్యూబ్స్

బీట్‌రూట్‌ రసంలో కొద్దిగా వాటర్ వేసి ఐస్ క్యూబ్స్ తయారుచేయాలి. ఒక క్యూబ్‌ను పలుచని క్లాత్ లో చుట్టి ముఖంపై రాస్తే తాజాగా కనిపిస్తుంది. 

Image credits: Our own
Telugu

బీట్‌రూట్, కొబ్బరి నూనె

¼ టీస్పూన్ బీట్‌రూట్ రసంలో 1 టీస్పూన్ కొబ్బరి నూనె కలిపి రాస్తే.. ముఖం సహజంగా మెరిసిపోతుంది. 

Image credits: Getty
Telugu

బీట్‌రూట్ జ్యూస్

వారానికి 3-4 సార్లు బీట్‌రూట్ జ్యూస్ తాగినా చర్మానికి మేలు జరుగుతుంది. 

Image credits: Getty

లేటెస్ట్ డిజైన్ వెండి పట్టీలు.. వెయిట్ కూడా చాలా తక్కువ!

5 గ్రాముల్లో కాసుల కమ్మలు.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో

ఇవి రాస్తే డార్క్ సర్కిల్స్ మాయం

చేతుల అందాన్ని పెంచే బంగారు గాజులు.. చూస్తే వావ్ అనాల్సిందే