Telugu

1 గ్రాములో గోల్డ్ రింగ్స్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో

Telugu

1 గ్రాము గోల్డ్ రింగ్

ఈ వైట్ స్టోన్ గోల్డ్ రింగ్ లైట్ వెయిట్ లో వస్తుంది. అదిరిపోయే లుక్ ఇస్తుంది. 

Image credits: instagram- junu_aj_gold
Telugu

మోడ్రన్ డిజైన్

త్రి రింగ్స్ అటాచ్ చేసి ఉన్న ఈ మోడ్రన్ డిజైన్ గోల్డ్ రింగ్ కొత్తగా పెళ్లైన వారికి చాలా బాగుంటుంది. హెవీ లుక్ ఇస్తుంది. 

Image credits: instagram- junu_aj_gold
Telugu

స్టోన్ గోల్డ్ రింగ్

స్టోన్స్ పొదిగిన రింగ్స్ ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక. హార్ట్ సింబల్స్ ఒకదానితో ఒకటి అటాచ్ అయి ఉన్న ఈ డిజైన్ యూనిక్ లుక్ ఇస్తుంది.

Image credits: instagram- junu_aj_gold
Telugu

హార్ట్ షేప్ గోల్డ్ రింగ్

బడ్జెట్ తక్కువగా ఉంటే ఇలాంటి లైట్ వెయిట్ హార్ట్ షేప్ రింగ్ తీసుకోవచ్చు. కావాలంటే మధ్యలో ఒక పెద్ద ముత్యం కూడా పెట్టించుకోవచ్చు. 

Image credits: instagram- junu_aj_gold
Telugu

లేటెస్ట్ డిజైన్

ఇంటర్‌లాక్ ఓపెన్ హార్ట్ డిజైన్‌తో ఉన్న ఈ బంగారు ఉంగరం వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఆప్షన్. తక్కువ బడ్జెట్ లో తీసుకోవచ్చు.

Image credits: instagram- junu_aj_gold
Telugu

టియర్ డ్రాప్ డిజైన్

టియర్ డ్రాప్ డిజైన్ ని చాలామంది ఇష్టపడతారు. ఈ రింగ్స్ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి.

Image credits: instagram- junu_aj_gold
Telugu

డైలీవేర్ కి..

రోజూ పెట్టుకోవడానికి ఇంటర్‌లాకింగ్ హార్ట్ షేప్‌లో ఉన్న ఈ గోల్డ్ రింగ్ చాలా బాగుంటుంది. 1 గ్రాములో తీసుకోవచ్చు. 

Image credits: instagram- junu_aj_gold

బీట్‌రూట్‌ రసంలో వీటిని కలిపి రాస్తే.. ముఖం చిటికెలో మెరిసిపోతుంది!

లేటెస్ట్ డిజైన్ వెండి పట్టీలు.. వెయిట్ కూడా చాలా తక్కువ!

5 గ్రాముల్లో కాసుల కమ్మలు.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో

ఇవి రాస్తే డార్క్ సర్కిల్స్ మాయం