Telugu

5 గ్రాముల్లో కాసుల కమ్మలు.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో

Telugu

ముత్యాలతో కాసుల కమ్మలు

హెవీ జుంకాలు, చాంద్‌బాలీలకు బదులు.. ముత్యాలతో ఉన్న ఇలాంటి కాసుల కమ్మలు తీసుకోవచ్చు. ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. 

Image credits: Google Gemini
Telugu

స్టడ్ ఇయర్ రింగ్స్

స్టైల్, ట్రెడిషనల్ కోరుకునేవారికి ఈ డిజైన్ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక. ఇవి చెవి నిండుగా కనిపిస్తాయి.

Image credits: Google Gemini
Telugu

హూప్ ఇయర్ రింగ్స్

కాసులతో ఉన్న ఇలాంటి హూప్ ఇయర్ రింగ్స్.. అన్ని వయసుల వారికి బాగుంటాయి. 

Image credits: Google Gemini
Telugu

జుంకా ఇయర్ రింగ్స్

జుంకాలో కాసులు పొదిగిన ఈ ఇయర్ రింగ్స్ చాలా అందంగా ఉంటాయి. 5 గ్రాముల్లో వస్తాయి. 

Image credits: Google Gemini
Telugu

లాంగ్ ఇయర్ రింగ్స్

పొడవైన కమ్మలు ఇష్టపడేవారు ఇలాంటి డిజైన్ తీసుకోవచ్చు. ఇవి క్లాసీ, ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. తక్కువ వెయిట్ లో చేయించుకోవచ్చు.

Image credits: Google Gemini
Telugu

లేటెస్ట్ డిజైన్

స్టోన్స్, కాసులతో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ మిమ్మల్ని ప్రత్యేకంగా చూపిస్తాయి. కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి ఇవి మంచి ఎంపిక.  

Image credits: Google Gemini
Telugu

సింపుల్ డిజైన్

సింపుల్ డిజైన్ తీసుకోవాలి అనుకుంటే.. 2-3 గ్రాముల్లో వచ్చే ఇలాంటి ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ కాసులను హైలైట్ చేశారు.

Image credits: Google Gemini

ఇవి రాస్తే డార్క్ సర్కిల్స్ మాయం

చేతుల అందాన్ని పెంచే బంగారు గాజులు.. చూస్తే వావ్ అనాల్సిందే

హెవీ బోర్డర్ శారీస్.. పార్టీలు, ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్

చలికాలంలో చలిని తట్టుకునేలా, స్టైలిష్ బ్లౌజ్ డిజైన్లు