ముందు మీ వియ్యంకుడి మోసాలు చూసుకో.. రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఫైర్..

ఎదుటి వారి కుటుంబ సభ్యుల పై తప్పుడు ఆరోపణలు అవాస్తవాలు మాట్లాడే ముందు రేవంత్ ముందు తన కుటుంబం చేస్తున్న మోసాల గురించి మాట్లాడాలని టీఆర్ఎస్ నేత క్రిశాంక్ మండిపడ్డారు.

| Asianet News | Updated : May 01 2020, 05:52 PM
Share this Video

ఎదుటి వారి కుటుంబ సభ్యుల పై తప్పుడు ఆరోపణలు అవాస్తవాలు మాట్లాడే ముందు రేవంత్ ముందు తన కుటుంబం చేస్తున్న మోసాల గురించి మాట్లాడాలని టీఆర్ఎస్ నేత క్రిశాంక్ మండిపడ్డారు. కేటీఆర్  బావమరిది సైంటిస్ట్ ఆ అని ప్రశ్నించిన రేవంత్ మరి తన తమ్ముళ్లు అనుముల కొండల్, కృష్ణ లు నాసా నుంచి తిరిగి వచ్చారా? వాళ్లు గోల్కొండ ఫార్మా కెమికల్ కంపెనీ లో మందులు తయారు చేస్తున్నారు వారు సైంటిస్ట్ లా ? అంటూ ఎదురు ప్రశ్నించారు. IICT ఒక పరిశోధన సంస్థ, ఎన్నో విద్యాసంస్థలు, కంపెనీల తో పరిశోధన ఒప్పందాలు చేసుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు.. ఆ వీడియో..

Read More

Related Video