Asianet News TeluguAsianet News Telugu

365 రోజులు, 24 గంటల జెండా రెపరెపలు : దాని వెనక ఈమెనే....

హైదరాబాద్ సంజీవయ్య పార్కులోని జాతీయ జెండా. దేశంలోనే అతిపెద్ద త్రివర్ణపతాకం.

హైదరాబాద్ సంజీవయ్య పార్కులోని జాతీయ జెండా. దేశంలోనే అతిపెద్ద త్రివర్ణపతాకం. తెలంగాణ వచ్చిన రెండో సంవత్సరం దీన్ని ఏర్పాటు చేశారు. 291 అడుగుల పొడవైన జెండాకర్ర. 108అడుగుల వెడల్పు, 72 అడుగుల పొడవైన జెండా. దీని తరువాత దేశంలో అక్కడక్కడా ఇంతకంటే పెద్ద జెండాలు పెట్టారు. కానీ ఎక్కడా దీనంత బాగా మెయింటేన్ చేయడం లేదు. 24 గంటలు, 365 రోజులు ఎప్పుడూ జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. దీని వెనుక ఉన్నది పద్మావతి...దేశంలోనే ఈ వ్యాపారంలో ఉన్న మొట్ట మొదటి మహిళ ఈమె...ఆమె ఏమంటున్నారో ఈ వీడియోలో...

Video Top Stories