బాలుడి అదృశ్యం.. పదేళ్ల తర్వాత ట్రేస్ చేసిన తెలంగాణ పోలీసులు( వీడియో)

టెక్నాలజీ సాయంతో తెలంగాణ పోలీసులు చిక్కుముడిని విప్పారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన ఓ బాలుడు పదేళ్ల క్రితం తప్పిపోగా ఫేసియల్ రికగ్నేషన్ టూల్ సాయంతో బాలుడిని ట్రేస్ చేశారు. అనంతరం డిసెంబర్ 12న తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. 

First Published Dec 14, 2020, 9:39 PM IST | Last Updated Dec 14, 2020, 9:39 PM IST

"