వాన కొండయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించడానికి మగ్గంనేసిన మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా కడవెండి శివారు వానకొండయ్య కొండపై వెలసిన శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారికి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంప్రదాయ బద్ధంగా మగ్గం నేసి, పట్టు వస్త్రాలను సమర్పించారు.
జనగామ జిల్లా కడవెండి శివారు వానకొండయ్య కొండపై వెలసిన శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారికి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంప్రదాయ బద్ధంగా మగ్గం నేసి, పట్టు వస్త్రాలను సమర్పించారు. గతంలో ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోని దేవాలయాలకు కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించిన ఘనత సిఎం కెసిఆర్ దే అన్నారు. వానకొండయ్య శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.