కరీంనగర్ లో ప్రణయ్ దారుణ హత్య...
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి లో దారుణం.
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి లో దారుణం. ప్రణయ్ అనే యువకున్ని గొడ్డాలతో నరికి హత్య చేసిన దుండగులు.. సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్న పోలీసులు.. కరీంనగర్ జిల్లా లో దారుణ హత్య జరిగింది. ఓ యువకున్ని అతి దారుణం గా హత్య చేశారు నిందితులు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమైనట్టు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.