ghmc mayor elections: బల్దియా పీఠం కోసం పోటీపడుతున్నది వీరే..!
జీహెచ్ఎంసీ మేయర్ పదవి కోసం టీఆర్ఎస్ నేతలు పలువురు పోటీ పడుతున్నారు.
జీహెచ్ఎంసీ మేయర్ పదవి కోసం టీఆర్ఎస్ నేతలు పలువురు పోటీ పడుతున్నారు. ఈ పదవి కోసం టీఆర్ఎస్ బాస్ ను ప్రసన్నం చేసుకొనేందుకు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.: ఈ నెల 11వ తేదీన జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది.