కల్యాణ లక్ష్మీ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్
పేదింట్లో ఆడపిల్ల పుడితే పెను భారం కాకూడదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ అన్నారు.
పేదింట్లో ఆడపిల్ల పుడితే పెను భారం కాకూడదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలోని 122 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.