జగిత్యాల జిల్లా మాదాపుర్ గ్రామంలో కరోనా కట్టడికి వినూత్న ఆలోచన
ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించక ముందే ఈ ఊర్లో వినూత్న ఆలోచన తో లాక్ డౌన్ పెట్టుకుని ఆదర్శంగా నిలిచారు.
ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించక ముందే ఈ ఊర్లో వినూత్న ఆలోచన తో లాక్ డౌన్ పెట్టుకుని ఆదర్శంగా నిలిచారు. సుమారు 3000 మంది నివసిస్తున్నారు.సెకండ్ వేవ్ లో సుమారు 70 మంది కరోనా భారినపడ్డారు.ఇందులో 10 మంది వరకు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతోగ్రామ పంచాయతీ సభ్యులు ఒక తీర్మానం చేసుకొని ఎలాగైనా కరోనాను కట్టడి చేయాలని ఓ నిర్ణయం తీసుకున్నారు.