బండారు దత్తాత్రేయ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన డాక్టర్లు

ఛాతిలో నొప్పితో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆరోగ్యం నిలకడగా ఉంది.

| Asianet News | Updated : Mar 09 2020, 03:03 PM
Share this Video

ఛాతిలో నొప్పితో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆరోగ్యం నిలకడగా ఉంది. డాక్టర్లు మాట్లాడుతూ ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నాడని, కొంచెం రెస్ట్ అవసరం అని చెప్పారు.

Related Video