Cyclone Gulab:నిండుకుండలా లోయర్ మానేరు డ్యాం... గేట్లెత్తి నీటి విడుదల

కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో లోయర్ మానేరు డ్యామ్(LMD)లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో 18 గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ఎల్ఎండీ పూర్తి సామర్ధ్యం 24టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.558 టీఎంసీలుగా వుంది. డ్యాంలోకి ఇన్ ఫ్లో 89వేల క్యూసెక్కులుగా వుండగా ఔట్ ఫ్లో 99వేల క్యూసెక్కులుగా వుంది. 
 
First Published Sep 28, 2021, 11:47 AM IST | Last Updated Sep 28, 2021, 11:47 AM IST