కరోనా ఎఫెక్ట్: కొనేవాళ్ళు లేక... ఇలా కోళ్లు ఫ్రీ!
కరోనా ఎఫెక్ట్ తో చికెన్ ధరలు పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు కోళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
కరోనా ఎఫెక్ట్ తో చికెన్ ధరలు పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు కోళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాజపల్లిలోని పౌల్ట్రీ రైతులు లక్షలాది రూపాయలు పెట్టినా చికెన్ కు డిమాండ్ తగ్గిపోవడంతో కోళ్లకు దాణాకూడా పెట్టలేక జనాలకు పంచిపెట్టారు.