Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీ సస్పెన్షన్ పై బిజెపి పొంగులేటి ఘాటు వ్యాఖ్యలు

దేశ ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ సస్పెన్షన్ పై పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పందించారు. 

హైదరాబాద్ : ప్రధాని మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ళ జ‌ైలు శిక్ష విధించింది. దీంతో వెంటనే రాహుల్ ను పార్లమెంట్ సస్పెండ్ చేసారు. ఈ సస్పెన్షన్ బిజెపిి, కాంగ్రెస్ మధ్య అగ్గి రాజేసింది. తాజాగా తెలంగాణ బిజెపి నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి రాహుల్ సస్పెన్షన్, మీడియాపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఘాటుగా స్పందించారు.