Asianet News TeluguAsianet News Telugu

నా చిన్ననాటి కల నెరవేరింది..నా ఆటతోనే నేను సాధించాను..

భారత యంగ్ స్ప్రింటర్ హిమాదాస్‌కి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సూపరిండెంట్‌ పదవిని ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. 

భారత యంగ్ స్ప్రింటర్ హిమాదాస్‌కి అస్సాం రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సూపరిండెంట్‌ పదవిని ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. అథ్లెట్‌గా భారత జట్టుకి మూడు స్వర్ణపతకాలు, ఓ రజత పతకం సాధించిన హిమాదాస్, అస్సాంలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించింది. 2018లో ‘అర్జున’ అవార్డు అందుకున్న హిమాదాస్, 21 ఏళ్ల వయసులోనే పోలీసు ఉన్నతాధికారి పదవిని అధిరోహించడం విశేషం...