Asianet News TeluguAsianet News Telugu

తెలుగు సినిమాలోనే కొత్త రకమైన కథ `చెక్‌` పబ్లిక్‌ టాక్‌

నితిన్‌ హీరోగా నటించిన చిత్రం `చెక్‌`. ప్రియా ప్రకాష్‌ వారియర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్లుగా నటించి ఈ చిత్రానికి బ్రిలియెంట్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వం వహించారు. 

First Published Feb 26, 2021, 2:25 PM IST | Last Updated Feb 26, 2021, 2:25 PM IST

నితిన్‌ హీరోగా నటించిన చిత్రం `చెక్‌`. ప్రియా ప్రకాష్‌ వారియర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్లుగా నటించి ఈ చిత్రానికి బ్రిలియెంట్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేడు(శుక్రవారం) విడుదలై పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంటోంది. ముఖ్యంగా పబ్లిక్‌ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ కొత్త రకమైన సినిమా వచ్చిందని, తెలుగు సినిమాల్లోనే ఇదొక డిఫరెంట్‌ సినిమా అని అంటున్నారు. చెస్‌పై ఇలాంటి సినిమా రాలేదని చెబుతున్నారు.