కరోనాపై పాట రాసి.. దానికే బలి అయిన కళాకారుడు
ధూం దాంలో ‘పండూ వెన్నెల్లలోన...పాడేటి పాటలేమాయె?’ అనుకుంటూ గత వైభవాన్ని, నాటి మన కళల్ని, రూపాలని కండ్లకు కట్టించిన గాయకుడు నిసార్.
ధూం దాంలో ‘పండూ వెన్నెల్లలోన...పాడేటి పాటలేమాయె?’ అనుకుంటూ గత వైభవాన్ని, నాటి మన కళల్ని, రూపాలని కండ్లకు కట్టించిన గాయకుడు నిసార్. కవి, పాటగాడు, గాయకుడు, కథకుడైన మొహ్మద్ నిస్సార్ కరోనా మీద కూడా తన గళం విప్పారు. ముదనష్టమీకాలం.. ఇంకెంత కాలం అంటూ పాడి.. ఆ కరోనాకే బలి కావడం విషాదం. ఆయన చివరగా పాడిన ఈ పాట.. చూడండి..