Weight loss:అరటి పండు బరువు పెంచుతుందా..? తగ్గిస్తుందా..?
అరటిపండులో ఫైబర్, పొటాషియం, మంచి కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి , మరెన్నో ముఖ్యమైన విటమిన్లు ,మినరల్స్ వంటి పోషకాలు ఉన్నాయి.
అరటిపండులో ఫైబర్, పొటాషియం, మంచి కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి , మరెన్నో ముఖ్యమైన విటమిన్లు ,మినరల్స్ వంటి పోషకాలు ఉన్నాయి. అందుకే.. పొద్దునే ఈ పండు తినడం వల్ల బరువు తగ్గవచ్చని అందరూ అనుకుంటూ ఉంటారు.