బియ్యం కడిగిన నీళ్ళే కదా అని పారేయకండి... వాటిని జుట్టుకి పెడితే ఎన్ని లాభాలో తెలుసా..?

బియ్యం నీరు మన చర్మానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. 

Naresh Kumar | Updated : Jun 08 2023, 01:05 PM
Share this Video

బియ్యం నీరు మన చర్మానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. ఇందులో ఉండే ప్రత్యేక పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. 

Related Video