గురక రాకుండా ఉండాలంటే..ఏం చేయాలి?
గురక...ప్రపంచంలోని సగానికి పైగా జనాభా బాధపడుతున్న సమస్య.
గురక...ప్రపంచంలోని సగానికి పైగా జనాభా బాధపడుతున్న సమస్య. గురక మనుషుల్ని ఎంతగా డిస్ట్రబ్ చేస్తుందంటే..ఈ కారణంతో విడిపోయేభార్యాభర్తలూ కనిపిస్తారు. గురకతో ఆరోగ్య సమస్యలూ అనేకం కనిపిస్తాయి. అయితే ఈ గురకను ఎలా తగ్గించుకోవచ్చు. గురక రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..లాంటి విషయాలను నిమ్స్, ఇంటిగ్రేటెడ్ ఆయుష్ వెల్ నెస్ సెంటర్ డా. నాగలక్ష్మి చెబుతున్నారు.