రోజుకు ఒక్క పండు తిన్నా ఇన్ని లాభాలా..?
కనీసం రోజుకు ఒక పండును తిన్నా ఎన్నో రోగాల ముప్పు తప్పుతుందంటున్నారు నిపుణులు.
కనీసం రోజుకు ఒక పండును తిన్నా ఎన్నో రోగాల ముప్పు తప్పుతుందంటున్నారు నిపుణులు. అవును పండ్లలో మన ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.