Asianet News TeluguAsianet News Telugu

కొడతారా.... కొట్టండీ.. పోలీసులకు షాక్ ఇచ్చిన ముందు బాబు...

ట్రాఫిక్ పోలీస్ తో గొడవకు దిగాడు ఓ మందుబాబు.. నన్ను లంచం అడిగారంటూ.. వారిపైకి దూసుకువచ్చాడు. డ్యూటీ చేస్తే సరిగ్గా చేయండి.. లేకపోతే.. నన్ను కొట్టండి.. కాని మీరు డబ్బులు అడగటం మాత్రం తప్పూ అంటూ మొత్తకున్నాడు 

First Published May 16, 2024, 4:55 PM IST | Last Updated May 16, 2024, 4:55 PM IST