Asianet News TeluguAsianet News Telugu

ఇన్పినిటీ రైడ్ 2020: ప్రారంభించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై


హైదరాబాద్: ఆదిత్య మెహతా ఫౌండేషన్ నిర్వహణలో  కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇన్ఫినిటీ రైడ్2020 ఇవాళ ప్రారంభమయ్యింది.

First Published Dec 20, 2020, 12:41 PM IST | Last Updated Dec 20, 2020, 12:41 PM IST


హైదరాబాద్: ఆదిత్య మెహతా ఫౌండేషన్ నిర్వహణలో  కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇన్ఫినిటీ రైడ్2020 ఇవాళ ప్రారంభమయ్యింది. హైదరాబాద్ నుండి ప్రారంభమైన ఈ రైడ్ ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జెండా ఊపి ప్రారంభించారు.