Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ రెయిన్ ఎఫెక్ట్ : మణికొండలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఇదీ పరిస్థితి..

నాలుగైదు రోజులుగా కురిసిన వర్షాలు హైదరాబాద్ మణికొండలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో బీభత్సం సృష్టించాయి. 

నాలుగైదు రోజులుగా కురిసిన వర్షాలు హైదరాబాద్ మణికొండలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో బీభత్సం సృష్టించాయి. సెలబ్రిటీలు ఉండే ఈ కమ్యూనిటీలో మోకాళ్ల లోతు వరకు నీళ్లు రావడంతో పాటు, ప్లాట్స్ లోకి నీళ్లు చేరి లక్షల రూపాయల ఇంటీరియర్, ఫర్నీచర్ అంతా నీటి పాలయ్యింది. ఇప్పుడీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.