Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. పనిమనిషి మానేసిందని.. తల్లి గొంతుకోసి చంపిన కొడుకు...

కరోనా ఓ కొడుకును హంతకుడిని చేసింది. 

First Published Jul 20, 2020, 11:33 AM IST | Last Updated Jul 20, 2020, 11:33 AM IST

కరోనా ఓ కొడుకును హంతకుడిని చేసింది. ఓ తల్లిని కొడుకు చేతిలో హతమయ్యేలా చేసింది. వివరాల్లోకి వెడితే.. గుంటూరు 5వ వర్డ్  సుద్ద గుంతల 1వ లైన్ లో గండ్రకోటలీలావతి అనే 76యేళ్ల వృద్ధురాలు ఉంటోంది. ఆమె కొడుకు రామకృష్ణ హైదరాబాద్ లో ఉంటారు. ఇక్కడ తల్లికోసం ఓ పనిమనిషిని పెట్టాడు. అయితే కరోనా కారణంతో పనిమనిషి మానేయడంతో కొడుకు వచ్చి ఇక్కడ తల్లికి సేవలు చేస్తున్నాడు. దీంతో విసుగు చెందిన రామకృష్ణ ఫుల్ గా మద్యం తాగి తల్లి గొంతుకోసి హతమార్చాడు.