Asianet News TeluguAsianet News Telugu

హీరో నిఖిల్ పెళ్లి అయిపోయింది.. పెళ్లికొడుకు లుక్ లో అదిరిపోయాడు...

టాలీవుడ్ యంగ్‌ హీరో నిఖిల్‌ గురువారం ఓ ఇంటి వాడయ్యాడు.

First Published May 14, 2020, 10:40 AM IST | Last Updated May 14, 2020, 10:40 AM IST

టాలీవుడ్ యంగ్‌ హీరో నిఖిల్‌ గురువారం ఓ ఇంటి వాడయ్యాడు.  మే 14న ఉదయం 6 గంటల 31 నిమిషాలకు తాను ప్రేమించిన పల్లవి వర్మను పెళ్లాడాడు ఈ యంగ్ హీరో. ఏప్రిల్ 16న కావాల్సిన ఈ జంట వివాహం కరోనా వల్ల వాయిదా పడింది. అయితే ఇంకా లాక్ డౌన్ ముగియకపోవడం.. ముగిసినా మూఢాలు వస్తుండడంతో మే 14న వివాహ తంతు ముగించారు. సోష‌ల్ డిస్టెన్స్ దృష్ట్యా బాగా దగ్గరివారి మధ్య  షామిర్ పెట్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో  పెళ్ళి జరిగింది.