మహేష్ బాబుతో సినిమాకి రాజమౌళి మాస్టర్ ప్లాన్... హీరోయిన్ గా దీపిక, విలన్ గా ఆమిర్ ఖాన్

టాలీవుడ్‌లో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మహేష్‌- రాజమౌళి ల కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్ట్. 

| Updated : Jun 07 2023, 04:38 PM
Share this Video

టాలీవుడ్‌లో రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మహేష్‌- రాజమౌళి ల కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్ట్. ఈ సినిమాకి సంబంధించిన అనేక వార్తలు వస్తున్నాయి. దేనిపై ఓ క్లారిటీ లేదు. తాజాగా ఇండియన్‌ సినిమా షేక్‌ అయ్యే వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. 

Related Video