Asianet News TeluguAsianet News Telugu

ఖుషి మూవీ పబ్లిక్ టాక్ : విజయ్ కి లైగర్ లాంటి సినిమాలు వద్దు, ఈ సినిమాలే కరెక్ట్

విజయ్ దేవరకొండ, సమంత జంటగా.. ప్రేమ కథలను మత్తులా ఆడియన్స్ కు ఎక్కించే దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఖుషి. 

First Published Sep 1, 2023, 1:22 PM IST | Last Updated Sep 1, 2023, 1:22 PM IST

విజయ్ దేవరకొండ, సమంత జంటగా.. ప్రేమ కథలను మత్తులా ఆడియన్స్ కు ఎక్కించే దర్శకుడు శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఖుషి. ఈ మూవీ ఈరోజు అనగా సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకోండి..!