khaidi movie public talk video : కొత్తగా ఉంది...కార్తి రోల్ చాలా బాగుంది...

కార్తి హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’ శుక్రవారం రిలీజయ్యింది. థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ అధినేత కె.కె.రాధామోహన్ స‌మ‌ర్పిస్తున్నారు.

First Published Oct 25, 2019, 5:29 PM IST | Last Updated Oct 25, 2019, 5:29 PM IST