జీవీ బ్రో నువ్వో జీవి బ్రో.. ఐటం సాంగ్ లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే: Venky Kudumula | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Mar 4, 2025, 7:00 PM IST

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం కింగ్‌స్టన్. హీరో, మ్యూజిక్ డైరెక్టర్‌, నిర్మాతగా కూడా ఆయనే వ్యవహరించారు. ఈ సినిమాకి కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించారు. ఈ నెల 7న థియేటర్లలో ఈ మూవీ విడుదల కానుండగా... హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో నితిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడారు. జీవీ ప్రకాష్ ఓ జీవి అంటూ ఫన్నీగా కామెంట్స్ చేశారు.

Read More...