బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ కు కరోనా

తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రకటించిన అమితాబచ్చన్.

First Published Jul 12, 2020, 10:57 AM IST | Last Updated Jul 12, 2020, 10:57 AM IST

తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రకటించిన అమితాబచ్చన్.నానావతి ఆసుపత్రిలో చేరిన  చికిత్స తీసుకుంటున్న  బిగ్ బి.కుటుంబసభ్యులు,సిబ్బందికి కరోనా టెస్టులు జరిగాయి ఫలితాలు రావాల్సి ఉంది.గడిచిన 10 రోజుల్లో తనను కలిసిన వారు కరోనా టెస్టులు చేసుకోవాలని ట్వీట్ చేసిన అమితబచ్చన్.